సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్ది విడుదల.. రామ్ చరణ్ క్లారిటీ.. ఇదిగో ప్రూఫ్

ABN, Publish Date - Apr 02 , 2026 | 12:44 PM

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం  ‘పెద్ది’(Peddi)  . ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రం వాయిదా పడనుందని, జూన్ లో విడుదల ఉండొచ్చని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో  రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. నిహారిక నిర్మించిన ‘రాకాస’ (Rakasa) సినిమా టీంతో ఆయన సరదాగా ముచ్చటించారు. ‘పెద్ది' సినిమా విడుదల ఆలస్యం కావడంలేదని కొంచెం ప్రమోట్‌ చేయండి’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సంగీత్‌శోభన్‌, నయన్‌ సారిక జంటగా నటించిన ‘రాకాస’ ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. మానస శర్మ దర్శకురాలు. నిహారిక నిర్మాత. 

Updated Date - Apr 02 , 2026 | 12:44 PM