Jailer 2 Trailer: ఈ కాలపు స్టైల్.. అక్కడే బాంబు పెట్టడం
ABN, Publish Date - Oct 05 , 2026 | 04:39 PM
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘జైలర్ 2’ వచ్చేసింది
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జైలర్ 2’. బ్లాక్ బస్టర్ హిట్ 'జైలర్'కు కొనసాగింపుగా వస్తోన్న సినిమా ఇది. మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడి, విద్యా బాలన్, ఎస్.జే సూర్య వంటి నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 15న తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం మేకర్స్ ట్రైలర్ విడుదల చేసారు. మీరు లుక్ వేయండి.