పెద్ది: 'రయ్ రయ్ రా రా’ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Mar 02 , 2026 | 11:13 PM
రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్. సోమవారం ఈ సినిమాలోని రెండో పాట ‘రయ్ రయ్ రా రా’ (Rai Rai Raa Raa)ను మేకర్స్ విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను ఏఆర్ రెహమాన్ పాడారు. ఇందులో చరణ్ డ్యాన్స్ మంచి జోష్ నింపేలా ఉంది. ఏప్రిల్ 30న (Peddi Release Date) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
Updated Date - Mar 02 , 2026 | 11:20 PM