Srinivasa Mangapuram: 'రావే చెలియా' శ్రీనివాస మంగాపురం నుంచి మరో సాంగ్
ABN, Publish Date - Jul 20 , 2026 | 12:50 PM
అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా నుంచి మరో లిరికల్ విడుదల చేశారు
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). బాలీవుడ్ నటి రషా థడానీ (Rasha Thadani) కథానాయికగా తెలుగు తెరకు పరిచయం కానుంది. జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా నుంచి 'రావే చెలియా..నా ప్రాణం నను వీడి.. నీ వైపే కదిలేనే’ అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను మీరు చూసేయండి..