సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: 'పెద్ది' ఐటెం సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది

ABN, Publish Date - May 24 , 2026 | 11:41 AM

'పెద్ది' సినిమా నుంచి ప్రత్యేక గీతం ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. శనివారం భోపాల్ లో జరిగిన ఈవెంట్ లో విడుదల చేశారు. 

'పెద్ది' (peddi) సినిమా నుంచి ప్రత్యేక గీతం ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. శనివారం భోపాల్ లో జరిగిన ఈవెంట్ లో విడుదల చేశారు.  'చీర..చొక్క.. చిక్కెడిపోవాలో.. అంటూ సాగే పాటలో రామ్‌ చరణ్‌, శ్రుతి హాసన్‌, జాన్వీ కపూర్‌ డ్యాన్స్‌లతో అదరగొట్టారు.

అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన  ఈ పాటను రక్షిత సురేశ్‌ పాడారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకొచ్చారు. 

Updated Date - May 24 , 2026 | 12:32 PM