రాకాస ట్రైలర్ : బతికి బయటపడాలంటే.. బలి పంపాల్సిందే!
ABN, Publish Date - Mar 26 , 2026 | 11:28 AM
నిహారిక కొణిదెల ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఆ కోటలో ఉన్నది.. ఊరు బలి పంపుతున్నది సామాన్యుడికి కాదు.. భీకర బ్రహ్మ రాక్షసుడికి’ అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ అలరిస్తోంది. దీనిపై మీరు ఓ లుక్ వేయండి..