సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nara Rohith Wedding Video: నారా రోహిత్ పెళ్లి వీడియో.. ఇన్నాళ్లకు..

ABN, Publish Date - Jan 25 , 2026 | 11:01 AM

హీరో నారా రోహిత్‌ (Nara Rohit), నటి శిరీష (Sireesha)ల వివాహం గతేడాది అక్టోబరులో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఫొటోలు మాత్రమే సోషల్ మీడియా వేదిక .. తాజాగా వెడ్డింగ్‌ వీడియోను (Nara Rohit Wedding Video) విడుదల చేశారు.ప్రస్తుతం  ఈ వీడియోను  అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు 

Updated Date - Jan 25 , 2026 | 11:16 AM