సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘నాగబంధం’ ఫస్ట్‌ సింగిల్ నమో రే.. నమో రే..

ABN, Publish Date - Mar 15 , 2026 | 06:56 PM

‘నాగబంధం’ (Nagabandham) చిత్రం నుంచి ‘నమో రే నమోరే’ అంటూ సాగే   పాటను  మేకర్స్ విడుదల చేశారు. అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విరాట్‌ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మేనన్‌ కీలక పాత్రధారులు. తాజాగా విడుదల చేసిన తొలి పాటకు శ్రీహర్ష సాహిత్యం అందించగా జునైద్‌ కుమార్‌ స్వరపరిచారు.

Updated Date - Mar 15 , 2026 | 09:42 PM