సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Junaid Kumar: క్రిస్టోఫర్‌ నోలన్‌కు కూడా విమర్శలు తప్పలేదు..

ABN, Publish Date - Jul 09 , 2026 | 01:00 PM

‘అందరినీ మెప్పించేలా సినిమా తీయడం ఏ మేకర్స్‌కు సాధ్యం కాదు. ఫిల్మ్‌ మేకింగ్‌లో చిన్నచిన్న పొరపాట్లు సహజం. అవే మేకర్స్‌కు మరిన్ని మెళకువలు నేర్పిస్తాయి.

‘అందరినీ మెప్పించేలా సినిమా తీయడం ఏ మేకర్స్‌కు సాధ్యం కాదు. ఫిల్మ్‌ మేకింగ్‌లో చిన్నచిన్న పొరపాట్లు సహజం. అవే మేకర్స్‌కు మరిన్ని మెళకువలు నేర్పిస్తాయి. అంతెందుకు ప్రపంచం మెచ్చిన మేకర్స్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌కు కూడా ఒక్కోసారి విమర్శలు ఎదురవుతాయి. వాటి నుంచి నేర్చుకోవాలిగానీ నెగటివ్‌గా తీసుకోకూడదు. ‘నాగబంధం’ సినిమా సక్సెస్‌తో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అది చాలు. మార్పులు చేయడం.. నిడివి తగ్గించడం మాలాంటి కొత్తవారికి బోనస్‌ అనే చెప్పుకోవాలి’ అని యువ సంగీత దర్శకుడు జునైద్‌ కుమార్‌ అన్నారు. అభిషేక్‌ నామా దర్శకత్వంలో వచ్చిన ‘నాగబంధం’ చిత్రానికి అభితో కలిసి ఆయన సంగీతం అందించారు. ఈ సినిమా సక్సెస్‌ పట్ల జునైద్‌ ‘ఏబీఎన్‌ చిత్రజ్యోతి’ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విషయాలు ఆయన మాటల్లోనే..

Updated Date - Jul 09 , 2026 | 02:05 PM