సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డీసీ: లోకేష్ కనకరాజ్ 'బ్లడీ వాలెంటైన్' గ్లింప్స్

ABN, Publish Date - Feb 14 , 2026 | 02:29 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం  'డీసీ - DC'. వామికా గబ్బీ  కథానాయిక. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా... సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా 'బ్లడీ వాలెంటైన్' అంటూ  గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. హీరో హీరోయిన్లు ఇద్దరూ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించారు. ఈ సమ్మర్‌కు వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Updated Date - Feb 14 , 2026 | 02:29 PM