సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కొరియన్‌ కనకరాజు: ‘ఓజీ’ రేంజ్ లో పాటలు.. ఫన్నీ వీడియో

ABN, Publish Date - Apr 09 , 2026 | 02:36 PM

వరుణ్‌ తేజ్‌ హీరోగా  మేర్లపాక గాంధీ  దర్శకత్వం  వహిస్తున్న చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’ (KoreanKanakaraju). రితికా నాయక్‌ కథానాయిక. ఇండియా - కొరియా నేపథ్యంలో హారర్‌ కామెడీగా ఈ సినిమా రూపొందుతోంది. తమన్‌ స్వరకర్త. ఫస్ట్ సింగల్ విడుదల గురించి అప్డేట్  ఇస్తూ వరుణ్ తేజ్, గాంధీ, థమన్, మహేష్ విట్టా  కలిసి ఓ  ఫన్నీ వీడియో చేశారు.  ‘ఓజీ’ స్థాయిలో పాటలు ఉండాలని తమన్‌తో వరుణ్‌తేజ్‌ చెప్పారు.  ఈ నెల 11న ఈ పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.  

Updated Date - Apr 09 , 2026 | 02:36 PM