Kohrra: Season 2: ఆసక్తికరంగా ‘కోహ్రా 2’ సిరీస్ ట్రైలర్‌

ABN, Publish Date - Jan 29 , 2026 | 01:56 PM

‘కోహ్రా’ వెబ్ సిరీస్ ఓటీటీలో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. విపరీతంగా ప్రజాధారణ సొంతం చేసుకున్న సిరీస్‌లలో ఒకటి. 2024లో వచ్చిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. ఇప్పుడీ రెండో సీజన్‌ కూడా రాబోతుంది. ‘కోహ్రా 2’ పేరుతో ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది (Kohrra Season 2). తాజాగాఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మోనా సింగ్, బరున్‌ సోబ్తి తమ నటనతో అలరించారు.

Updated at - Jan 29 , 2026 | 02:59 PM