సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘కొరియన్‌ కనకరాజు’.. ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో

ABN, Publish Date - Apr 10 , 2026 | 02:25 PM

వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’ (KoreanKanakaraju). రితికా నాయక్‌ కథానాయిక. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఫుల్ సాంగ్ ఈ నెల 11న రానుంది.

Updated Date - Apr 10 , 2026 | 02:35 PM