Japanese Fan Chiiko: ఎన్టీఆర్ యంగ్ టైగర్ అయితే.. నేను లేడీ టైగర్..
ABN, Publish Date - May 26 , 2026 | 06:33 PM
జూనియర్ ఎన్టీఆర్‌కు ఇండియా, అమెరికాల్లోనే కాదు జపాన్‌లోనూ అభిమానులు విపరీతంగా ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం తర్వాత అక్కడ ఆయనకు ఫ్యాన్‌బేస్ బాగా పెరిగింది. ‘
జూనియర్ ఎన్టీఆర్‌కు ఇండియా, అమెరికాల్లోనే కాదు జపాన్‌లోనూ అభిమానులు విపరీతంగా ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం తర్వాత అక్కడ ఆయనకు ఫ్యాన్‌బేస్ బాగా పెరిగింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం జపాన్‌లో విడుదలైనప్పటి నుంచి తమ అభిమాన హీరోకి అక్కడ పుట్టినరోజు వేడుకలు చేయడం, విష్ చేయడం మొదలయ్యాయి. ఈ ఏడాది తారక్ పుట్టినరోజుకు ఓ వింత జరిగింది. టోక్యోకి చెందిన ఓ అభిమాని తారక్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో వాలిపోయింది. తారక్‌ను కలిసింది.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తదుపరి ‘ఏబీఎన్ చిత్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇచ్చి.. తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. ఈ ఇంటర్వ్యూ మీరూ చూసేయండి..