సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆసక్తికరంగా ‘గాయపడ్డ సింహం’ గ్లింప్స్

ABN, Publish Date - Apr 06 , 2026 | 03:42 PM

తరుణ్‌ భాస్కర్ ప్రధాన పాత్రలో కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ విడుదల చేశారు.

Updated Date - Apr 06 , 2026 | 05:57 PM