సినిమా విశేషాల సంక్షిప్త సమాచారం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - May 22 , 2026 | 04:26 PM
తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో వీక్షించొచ్చు.
ఈరోజు ర్యాపిడ్ చిత్రంలో 'మేమ్ కాప్'లం' వెబ్ సీరిస్ ప్రీ స్ట్రీమింగ్ విశేషాలు, వడ్డే నవీన్ 'త్రిమూర్తులు' టీజర్, 'ఆత్మకథ' ట్రైలర్, అయ్యప్ప భక్తుడిగా మారిపోయిన రవి మోహన్ వివరాలు, అభిమాని కోరిక తీర్చిన రామ్, ఆకట్టుకుంటున్న 'డేవిడ్ రెడ్డి' టీజర్, పాపరాజీలపై సల్లూభాయ్ అసహనం, సూపర్ మాక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విల్ స్మిత్... తదితర వివరాలు చూసేయొచ్చు.