సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Jul 08 , 2026 | 04:55 PM

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్‌ చిత్రం. హాలీవుడ్‌, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.

రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో చిరంజీవి-బాబీ చిత్ర యాక్షన్ షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ నటిస్తోన్న సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో జరుపుకుంటోంది. ఇటీవల కళ్యాణ్ రామ్‌ పై సాంగ్ షూట్ చేయగా.. తాజాగా సెట్స్‌లోకి వెంకటేశ్ అడుగుపెట్టారు. కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రవి నంబూరు తెరకెక్కించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈ నెల 24న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ‘లవ్ ఓ లవ్’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరో విశ్వక్ సేన్, ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, జి. నాగేశ్వర రెడ్డి పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం వీడియో చూసేయండి.

ఇవి కూడా చదవండి:

భాగ్యరాజ్‌ను ఐస్‌ బాక్సులో చూడలేకే.. ఊర్వశి షాకింగ్ కామెంట్స్

VK Naresh: ఏపీలోనూ తమిళనాడు తరహాలో...

‘రామాయణ’.. అంత‌ రేటు తగ్గడానికి కారణం ఏమిటి?

Updated Date - Jul 08 , 2026 | 05:56 PM