సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

టాలీవుడ్ టు హాలీవుడ్‌ సినిమా విశేషాలివే... ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - May 09 , 2026 | 05:13 PM

సినిమా ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ర్యాపిడ్‌ చిత్రంలో.. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక!

వారం రోజుల వ్యవధిలోనే మూడు చిత్రాలను ప్రకటించింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల తేదీ ఫిక్సయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతిథి’ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రీ రిలీజ్ కాబోతోంది.. ఇంకా ఇలాంటి ఎన్నో విశేషాలు పై ర్యాపిడ్ చిత్రంలో చూసేయండి.

Updated Date - May 09 , 2026 | 05:14 PM