సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రపంచ సినిమా సమాచార కదంబం... ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - May 15 , 2026 | 04:55 PM

టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకూ సినిమా రంగంలోని లేటెస్ట్ అప్ డేట్స్‌ను తెలియచేసే ఫిల్మ్ న్యూస్‌ క్యాప్సుల్ ‘ర్యాపిడ్‌ చిత్రం’.

కర్ణాటకకు చెందిన ‘హోంబలే ఫిల్మ్స్’ సంస్థ చేతికి రామ్ చరణ్ ‘పెద్ది’ చేరింది. కోలీవుడ్ హీరో సూర్య తమ ‘అగరం ఫౌండేషన్‌’ ద్వారా 51 మంది డాక్టర్స్, 1800 మందికి పైగా ఇంజనీర్లు తయారు కావడానికి సాయం అందించారు. యథార్థ సంఘటన ఆధారంగా కార్తికేయ కొమ్మి తెరకెక్కించిన ‘దూరదర్శిని’ చిత్రం మే 15న రిలీజ్‌కు సిద్ధమైంది.. ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండిక.

Updated Date - May 15 , 2026 | 04:56 PM