సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - Jun 06 , 2026 | 02:42 PM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘దూత’ సీక్వెల్‌ ‘దూత 2’ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. అక్కినేని అఖిల్, మురళీ కిశోర్ అబ్బూరు కాంబినేషన్‌లో రానున్న ‘లెనిన్’ సినిమా నుంచి ‘సోల్ ఆఫ్ లెనిన్’ సాంగ్ విడుదల. సెన్సార్ అడ్డంకుల వల్ల ‘జననాయగన్’ లేట్ అవుతుండటంతో డిస్ట్రిబ్యూటర్ల పై వడ్డీ భారం పడకుండా హీరో విజయ్ సంచలన నిర్ణయం. దాదాపు 100 స్క్రిప్ట్‌లను రిజెక్ట్ తర్వాత వైష్ణవ్ తేజ్ ఎట్టకేలకు ‘హంట్’ దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్.. ఇలాంటి మరెన్నో విశేషాలు తెలుసుకునేందుకు చూసేయండిక పై ర్యాపిడ్ చిత్రం.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

Updated Date - Jun 06 , 2026 | 03:16 PM