ప్రపంచ సినిమా సమాచార కదంబం ర్యాపిడ్ చిత్రం!
ABN, Publish Date - May 19 , 2026 | 11:30 AM
టాలీవుడ్ టు హాలీవుడ్ లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ కోసం 'ర్యాపిడ్‌చిత్రం' చూస్తే సరిపోతోంది. కొత్తగా వచ్చిన ట్రైలర్స్, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫిల్మ్ అనౌన్సెమెంట్స్ అన్ని ఈ వార్తా కదంబంలో చూడొచ్చు.
లేటెస్ట్ ర్యాపిడ్ చిత్రంలో రూమర్స్‌కు చెక్ పెట్టిన శ్రీలీల, ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ గ్లింప్స్ డీటేల్స్, శర్వానంద్ లేటెస్ట్ మూవీ జార్జ్ క్రిష్ షూటింగ్ అప్ డేట్స్, లలిత కోసం మెగాఫోన్ పట్టిన జొన్నవిత్తుల, విశాల్‌పై ఫైర్ అవుతున్న విజయ్ ఫ్యాన్స్, భర్త రవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆర్తి... ఈ విశేషాలు చూడొచ్చు.