సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - May 27 , 2026 | 11:05 AM

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా.

కిరణ్ అబ్బవరం, రవి నంబూరి కాంబోలో రాబోతోన్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సెకండ్ సింగిల్, హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్‌లో ‘నాగబంధం’ 3D స్టాండీ కర్టెన్ రైజర్ ఈవెంట్‌, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రామ్ చరణ్ ‘పెద్ది’.. డబ్బింగ్ పూర్తి చేసిన జగపతిబాబు, ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో రజనీకాంత్ ‘జైలర్ 2’లోని కొన్ని సన్నివేశాలు.. ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

Updated Date - May 27 , 2026 | 11:05 AM