Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Jun 03 , 2026 | 12:57 PM
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా.
‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత DSFప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా రానున్న నూతన చిత్రానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. దళపతి విజయ్ బాటలోనే ధనుష్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని తెలిపిన తండ్రి కస్తూరి రాజా. ఏఐ టెక్నాలజీతో తన పరువు తీసే యత్నం చేసిన సోషల్ మీడియా ఖాతాలపై రుక్మిణి వసంత్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు. షాహిద్ కపూర్, రష్మిక మందన్నా, కృతిసనన్ నటించిన ‘కాక్ టైల్2’ ట్రైలర్ విడుదల.. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండిక.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు
NBK 111: ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’.. సరికొత్త అవతారంలో బాలయ్య
Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ
Updated at - Jun 03 , 2026 | 12:57 PM