సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - May 31 , 2026 | 03:22 PM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ జూన్ 4న విడుదల కానుంది. జూన్ 1న విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్.. దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా మంచు బ్రదర్స్ హడావుడి.. సందీప్ వంగా సమర్పణలో రోమాంచకం, టైటిల్ లుక్ పోస్టర్ విడుదల.. తన కుమార్తె పెళ్లికి ప్రధాని మోదీని ఆహ్వానించిన సీనియర్ నటి ఖుష్భూ.. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండిక!

Updated Date - May 31 , 2026 | 03:22 PM