Film Short News: సినీ విహంగ వీక్షణం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Apr 24 , 2026 | 04:41 PM
తెలుగు సినిమా రంగంలో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, హాలీవుడ్ రంగాలకు సంబంధించిన సినిమా విశేషాలను స్వీట్ అండ్ సింపుల్‌గా తెలియచేసే ఫిల్మ్ న్యూస్ క్యాప్సుల్ 'ర్యాపిడ్ చిత్రం'.
ఈ రోజు ర్యాపిడ్ చిత్రంలో మెగా మూవీలో చేయబోతున్న డింపుల్ హయతీ పాత్ర గురించి, పెద్దితో చిందేస్తున్న శ్రుతీహాసన్ వివరాలు, హాలీవుడ్ రేంజ్‌లో మెస్మరైజ్ చేయబోతున్న 'టాక్సిస్' విశేషాలు, విజయ్ వర్మ కొత్త గర్ల్ ఫ్రెండ్ ముచ్చట్లు... ఇలాంటి బోలెడన్ని చూసేయండి.