ప్రపంచ సినీ సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - May 12 , 2026 | 01:28 PM
టాలీవుడ్ టు హాలీవుడ్ సినీ సమాచారాన్ని అందించే బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఇందులో తెలుసుకోవచ్చు.
ఇవాళ్టి ర్యాపిడ్ చిత్రం బులిటెన్‌లో ఎన్నికలపై నరేశ్ చెప్పిన జోస్యం, సత్య, యోగిబాబు సినిమా ప్రారంభోత్సవం, నారా రోహిత్ నయా మూవీ, మందారంగా రాబోతున్న డింపుల్ హయతి, కాంచన సీరిస్‌కు పడబోతున్న ఎండ్ కార్డ్, దృశ్యం 3 ట్రైలర్... ఇలాంటి విశేషాలు, వివరాలు చూద్దాం.