సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎపిక్‌: ఆనంద్‌ దేవరకొండకు విషెస్‌ భలే చెప్పారులే..

ABN, Publish Date - Mar 15 , 2026 | 06:48 PM

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా నటిస్తున్న రెండో సినిమా ‘ఎపిక్‌’ (Epic). ఆదిత్య హాసన్‌ దర్శకుడు. నాగ వంశీ నిర్మాత.  ఆదివారం ఆనంద్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా  నుంచి ప్రత్యేక వీడియో విడుదల చేశారు మేకర్స్. ‘అమృతం’ సీరియల్‌ టైటిల్‌ సాంగ్‌తో హీరోకి విష్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. మీరు ఓ లుక్ వేయండి.. 

Updated Date - Mar 15 , 2026 | 09:43 PM