సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhurandhar: The Revenge: సరిహద్దులు దాటి చొచ్చుకువచ్చి దెబ్బకొడతాం 

ABN, Publish Date - Feb 03 , 2026 | 01:01 PM

‘ఇది కొత్త భారతదేశం.. సరిహద్దులు దాటి చొచ్చుకువచ్చి దెబ్బకొట్టి తీరుతుంది’ అంటూ తనదైన శైలి  డైలాగుతో అదరగొట్టారు రణ్‌వీర్‌ సింగ్‌.  ఆయన హీరోగా ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘ధురంధర్‌:ది రివెంజ్‌’ (Dhurandhar 2)  చిత్రం లోని డైలాగ్ ఇది.  గతేడాది డిసెంబర్ చివర్లో విడుదలై  సూపర్ హిట్‌ టాక్ తెచ్చుకున్న   ‘ధురంధర్‌’కు సీక్వెల్ గా వస్తున్నా సినిమా ఇది.  ‘ధురంధర్‌:ది రివెంజ్‌’ (Dhurandhar 2) పేరుతో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల   కానుంది. మొదటి భాగం హిందీలో మాత్రమే విడుదల కాగా.. రెండో పార్ట్‌ హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం  టీజర్‌ను విడుదల చేశారు  

Updated Date - Feb 03 , 2026 | 01:03 PM