సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dear Astronaut: ఆసక్తికరంగా ‘డియర్‌ ఆస్ట్రోనాట్‌’ గ్లింప్స్‌

ABN, Publish Date - Feb 02 , 2026 | 09:07 PM

వరుణ్‌ సందేశ్‌ (Varun Sandesh), వితికా షేరు (Vithika Sheru) దంపతులు కలిసి నటిస్తున్న చిత్రం ‘డియర్‌ ఆస్ట్రోనాట్‌’ (Dear Astronaut). దాదాపు 12  ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి   చిత్రమిది. కార్తిక్‌ భాగ్యరాజా దర్శకత్వం వహిస్తున్నారు.  సోమవారం  వితికా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ (Dear Astronaut Glimpse)ను  విడుదల చేశారు.

Updated Date - Feb 02 , 2026 | 09:08 PM