సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యాక్షన్.. ఎమోషన్స్ తో ‘డెకాయిట్‌’ ట్రైలర్

ABN, Publish Date - Apr 04 , 2026 | 04:10 PM

అడివి శేష్‌ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్‌’. రొమాంటిక్‌, యాక్షన్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. హరి, జూలియట్ పాత్రల్లో అడివి శేష్, మృణాల్ ఒదిగిపోయారు. యాక్షన్, ఎమోషన్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ నెల 10న సినిమా  ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Apr 04 , 2026 | 04:22 PM