సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఉస్తాద్‌ భగత్‌సింగ్‌: కాలరే ఎత్తరా ఫుల్‌సాంగ్‌ చూసేయండి

ABN, Publish Date - Mar 12 , 2026 | 06:04 PM

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’గా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా  ఈ నెల 19న (Ustaad Bhagat Singh) ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది.  గురువారం ఈ సినిమాలో  మూడో పాట ‘కాలరే ఎత్తరా’ ఫుల్‌  లిరికల్‌ వీడియోను విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను రామ్‌ మిర్యాల పాడారు. 

Updated Date - Mar 12 , 2026 | 07:48 PM