Sushmitha Konidela: చిరంజీవి, వెంకీకి ఇచ్చిన పారితోషికం ఎంత?
ABN, Publish Date - Jan 24 , 2026 | 10:44 AM
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం సంకాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్మాత సాహు గారపాటితోపాటు మెగా డాటర్ సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. తండ్రి ఖాతాలో భారీ విజయాన్ని జమ చేశారు సుస్మిత. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె ఈ సినిమా వెనకున్న సంగతులు, ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.