సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బ్యాండ్ మేళం: ప్రకృతి ఏదో సిగ్నల్ ఇస్తుంది.. టీజర్ నవ్వుల మయం

ABN, Publish Date - Feb 24 , 2026 | 06:51 PM

'కోర్ట్' సినిమా తర్వాత హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న రెండో  చిత్రం ‘బ్యాండ్ మేళం’ (Band Melam). సతీష్ జవ్వాజి దర్శకుడు. శ్రావ్య, కావ్య నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్నఈ సినిమా  మార్చి 13న  ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు.  ఆసక్తిగా సాగిన ఈ టీజర్ను చూసేయండి..

Updated Date - Feb 24 , 2026 | 06:52 PM