అల్లు శిరీష్-నయనికల ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లైవ్
ABN, Publish Date - Mar 02 , 2026 | 08:39 PM
అల్లు వారి ఇంట పెళ్లి సందడి షురూ అయింది. శిరీష్-నయనికల వివాహం మార్చి 6న ఘనంగా జరగనుంది. పెళ్లికి ముందు రిసెప్షన్ వేడుకను భారీగా ఏర్పాటు చేశారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. లైవ్ లో వీక్షించండి
Updated Date - Mar 02 , 2026 | 08:40 PM