సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

LENIN Trailer: అక్కినేని అఖిల్.. లెనిన్ ట్రైల‌ర్‌

ABN, Publish Date - Jun 30 , 2026 | 07:28 PM

అక్కినేని అఖిల్ చాలా గ్యాప్ త‌ర్వాత న‌టించిన చిత్రం లెనిన్‌. దాదాపు ఏడాదిన్న‌ర‌గా షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు జూలై 10న‌ థియేట‌ర్ల‌కు వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా మంగ‌ళ‌వారం విశాఖ‌లో ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

Updated Date - Jun 30 , 2026 | 07:28 PM