సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Lenin: నేను అఖిల్‌ని.. నేను నాగార్జునని.. సరదా వీడియో

ABN, Publish Date - Jul 09 , 2026 | 07:17 PM

అఖిల్‌ అక్కినేని ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం లెనిన్‌ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

అఖిల్‌ అక్కినేని ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం  లెనిన్‌ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. భాగ్యశ్రీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకుడు. నాగార్జున, నాగవంశీ నిర్మాతలు.  జులై 10న ఈ సినిమా  విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా అఖిల్‌ ప్రాంక్‌ కాల్‌ చేశారు. తాను అఖిల్‌ను మాట్లాడుతున్నానని చెప్పగా  అటు పక్క  వ్యక్తి ‘నేను నాగార్జునను మాట్లాడుతున్నా’ అంటూ రివర్స్‌ పంచ్‌లు వేశారు. గెటప్‌ శ్రీనుతో కలి సి అఖిల్ చేసిన ఈ సరదా  వీడియో మీరు చూసేయండి...


Updated Date - Jul 09 , 2026 | 07:38 PM