సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ధురంధర్2: ది రివెంజ్’ మరో పాట వచ్చేసింది

ABN, Publish Date - Mar 12 , 2026 | 02:43 PM

రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా ఆదిత్యధర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ధురంధర్2: ది రివెంజ్’. (Dhurandhar 2). హిట్ సినిమా ‘ధురంధర్'కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి.   మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి ‘ఆరి ఆరి..’ (AARI AARI Song) అంటూ సాగే పాటను మేకర్స్ గురువారం  విడుదల చేశారు.

Updated Date - Mar 12 , 2026 | 07:54 PM