Vishnupriya: మరోసారి రెచ్చిపోయిన విష్ణుప్రియ.. ఎద అందాలను ఎరగా వేసి
ABN, Publish Date - May 02 , 2026 | 08:00 PM
అందాల భామ విష్ణుప్రియ (Vishnupriya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా విష్ణుప్రియ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.
Vishnupriya: అందాల భామ విష్ణుప్రియ (Vishnupriya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా విష్ణుప్రియ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. సబ్ స్క్రిప్షన్ పేరుతో అందాలను ఆరబోస్తూ నెలకు లక్షలు సంపాదిస్తోంది. దీంతో ఆమెపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అదేంటో కానీ, ఈ రచ్చ వలన విష్ణుప్రియ సబ్ స్క్రైబర్స్ తగ్గుతారేమో అనుకుంటే విచిత్రంగా డబుల్ అయ్యారు. దీంతో ఈ భామ మరింతగా రెచ్చిపోయింది. నిత్యం హాట్ హాట్ వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేస్తూ సబ్ స్క్రైబర్స్ నిషా ఎక్కిస్తోంది. తాజాగా ఈ భామ మరోసారి రెచ్చిపోయింది. ఆరెంజ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో కిర్రెక్కించింది. ఎద అందాలను ఎరగా వేసి.. కైపెక్కించే కళ్ళతో కుర్రకారును మత్తులోకి దించేసింది. ప్రస్తుతం విష్ణుప్రియ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.