నా బాడీ కౌంట్ 5.. విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:23 PM
విష్ణుప్రియ భీమినేని (Vishnu Priya).. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఒక యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టి.. నటిగా మారి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకొని.. ప్రస్తుతం సోషల్ మీడియాను తన అందాలను ఆరబోసి షేక్ చేస్తోంది.
విష్ణుప్రియ భీమినేని (Vishnu Priya).. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఒక యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టి.. నటిగా మారి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకొని.. ప్రస్తుతం సోషల్ మీడియాను తన అందాలను ఆరబోసి షేక్ చేస్తోంది. బిగ్ బాస్ తరువాత సినిమాల్లో కనిపిస్తుంది అనుకుంటే.. ఇన్స్టాగ్రామ్ లో అందాలను ఆరబోస్తూ సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు సంపాదిస్తోంది.ఈ సబ్ స్క్రిప్షన్ పై కొందరు కేసు కూడా వేశారు. అయితే.. ఈ కేసు వలన ఆమెకు మంచే జరిగింది. అంతకుముందు కన్నా ఎక్కువమంది విష్ణుప్రియను ఫాలో అవుతున్నారు. దీంతో రెచ్చిపోయిన విష్ణు.. డబ్బులు కట్టినవారిని నిరాశపర్చకుండా నిత్యం అందాల ఆరబోత చేయడం మొదలుపెట్టింది.
ఇక తాజాగా విష్ణుప్రియ.. తన సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారందరితో లైవ్ లో మాట్లాడింది. ఎవరు ఏ ప్రశ్న వేసినా ఎంతో సహనంగా సమాధానం చెప్పింది. అంతేకాకుండా తన పర్సనల్ విషయాలను కూడా బయటపెట్టింది. ముఖ్యంగా ఏ అమ్మాయి బయటకు చెప్పని ఒక సీక్రెట్ ని ఓపెన్ గా ఒప్పేసుకుంది. సాధారణంగా ఏ అమ్మాయి అయినా తన లైఫ్ లో ఎంతమందితో రొమాన్స్ చేసింది అనే విషయం ఎవరితోనూ పంచుకోదు. ఎందుకంటే ఒప్పుకుంటే ఆ అమ్మాయి ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసు కాబట్టి. కానీ, విష్ణు మాత్రం ఏమి ఆలోచించకుండా తాను తన లైఫ్ లో ఎంతమందితో రొమాన్స్ చేసిందో చెప్పింది. తాను ఇప్పటివరకు 5 మందితో రొమాన్స్ చేసినట్లు తెలిపింది.
విదేశాల్లో ఎంతమందితో రొమాన్స్ చేశారు అని డైరెక్ట్ గా అడగకుండా మీ బాడీ కౌంట్ ఎంత.. ? అని అడుగుతారు. ఇప్పుడు చాలామంది ఈ పదాన్ని ఇండియాలో కూడా వాడుతున్నారు. విష్ణును కూడా లైవ్ లో ఒక ఫాలోవర్.. మీ బాడీ కౌంట్ ఎంత అని ఆడగగానే.. ఏమాత్రం తడబడకుండా విష్ణు.. నా బాడీ కౌంట్ 5.. నిజాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను అంటూ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు విమర్శలకు దారి తీసాయి. నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు. సమాజం ఎటు పోతుంది. ఇంత పబ్లిక్ గా ఆమె ఎంతమందితో తిరగిందో చెప్తుంది అని కొందరు అంటుంటే.. ఇంకొందరు ఛీఛీ సిగ్గులేదా ఇలా చెప్పడానికి అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి :
Kanchana 4: లారెన్స్ భారీ స్కెచ్! ‘కాంచన 4’.. రష్మిక ఔట్! నయనతార ఎంట్రీ?
Buchi Babu Sana: పెద్ది చూశాక.. సురేఖ, సుస్మితలు కాల్ చేసి ఏడిచేశారు
హిట్ జోడీ మరోసారి.. అభిమానులకు పండగలా కాంబినేషన్స్
Ram Charan: బుచ్చిబాబుతో అయిపోయింది.. మరో సుకుమార్ శిష్యుడిని లైన్‌లో పెట్టిన రామ్ చరణ్
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్