సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

SVC61: ఎల్లమ్మ అప్డేట్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

ABN, Publish Date - Jan 13 , 2026 | 05:05 PM

కమెడియన్ అలరించిన వేణు ఎల్దండి 'బలగం' సినిమాతో దర్శకుడిగా మారి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన రెండో సినిమా గ్లింప్స్‌ను ఈ నెల 15న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో వదిలారు. ఈ సినిమాకి ‘ఎల్లమ్మ’ (Yellamma) అనే పేరు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.  దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం కానున్నట్లూ ప్రచారం జరిగింది. హీరో ఎవరు.. సినిమా జానర్ ఏంటి అనేది తెలియాలంటే ఈ నెల 15 వరకు వేచి చూడాల్సిందే. 

Updated Date - Jan 13 , 2026 | 07:09 PM