సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday Tv Movies: ఫిబ్ర‌వ‌రి 10, మంగళవారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Feb 09 , 2026 | 11:48 AM

తెలుగు టీవీ ఛాన‌ళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.

Tv Movies

మంగ‌ళ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. జెమినీ టీవీ, స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానళ్లలో ఈ రోజు ప్రసారమయ్యే తెలుగు సినిమాలు, వాటి టైమింగ్స్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ వివరాలు మీ కోసం ఒకేచోట అందిస్తున్నాం. ఈ రోజు టీవీలో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలుసుకుని ప్లాన్ చేసుకోండి.


మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అడుగు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

రాత్రి 12 గంట‌ల‌కు – అల్ల‌రి రాముడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆనంద‌మానంద‌మాయే

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఆశ్విని

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

రాత్రి 12 గంట‌ల‌కు – చిన్నోడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – జైల‌ర్ గారి అబ్బాయి

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆడ పెత్త‌నం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రౌడీగారి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌లకు – క‌లిసిన‌డుద్దాం

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ కృష్షార్జున యుద్దం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – మేజ‌ర్ చంద్ర‌కాంత్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సుల్తాన్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

రాత్రి 12 గంట‌ల‌కు – ప్ర‌స్థానం

రాత్రి 1.30 గంట‌ల‌కు – బ‌లిపీఠం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – శివ మ‌న‌సులో శృతి

ఉద‌యం 7 గంట‌ల‌కు – చ‌ట్టంతో పోరాటం

ఉద‌యం 10 గంట‌ల‌కు – నేనింతే

మధ్యాహ్నం 1 గంటకు – ఏమండోయ్ శ్రీవారు

సాయంత్రం 4 గంట‌ల‌కు – గుండె ఝ‌ల్లుమంది

రాత్రి 7 గంట‌ల‌కు – ఎవ‌డైతే నాకేంటి

రాత్రి 10 గంట‌ల‌కు – కాంచ‌న‌మాల కేబుల్ టీవీ

📺 జీ తెలుగు (Zee TV)

రాత్రి 1 గంట‌కు – నువ్వు లేక నేను లేను

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ‌రంగ వైభ‌వంగా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రోష‌గాడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

రాత్రి 12 గంట‌ల‌కు – రోష‌గాడు

రాత్రి 3 గంట‌ల‌కు – ఒంగోలు గిత్త‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అభినేత్రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

మధ్యాహ్నం 12 గంట‌లకు – పంచాక్ష‌రి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బ‌లాదూర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ది రోడ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్‌

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 12.30 గంట‌ల‌కు ‍– MS ధోని

రాత్రి 2 గంట‌ల‌కు ‍– ద‌గ్గ‌ర‌గా దూరంగా

ఉద‌యం 5 గంట‌ల‌కు – భ‌లే భ‌లే మొగాడివోయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

రాత్రి 10.30 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

రాత్రి 12.30 గంట‌ల‌కు ‍– విశ్వ‌రూపం2

రాత్రి 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్వాగ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – డీజే టిల్లు

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – అంద‌రివాడు

రాత్రి 6 గంట‌ల‌కు – క్రాక్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ట‌చ్ చేసి చూడు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 12 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

రాత్రి 2.30 గంట‌ల‌కు – అన్న‌దాత సుఖీభ‌వ‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు – బాల కృష్ణుడు

ఉద‌యం 11 గంట‌లకు – ఇంకొక్క‌డు

మధ్యాహ్నం 2 గంట‌లకు – విజ‌య‌ద‌శ‌మి

సాయంత్రం 5 గంట‌లకు – క‌ల‌ర్ ఫొటో

రాత్రి 8 గంట‌ల‌కు – యాక్ష‌న్‌

రాత్రి 11 గంట‌ల‌కు – బాల కృష్ణుడు

Updated Date - Feb 10 , 2026 | 03:08 PM