సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Movie Updates: కొత్త సంవత్సరం.. కొత్త విశేషాలు

ABN, Publish Date - Jan 01 , 2026 | 01:08 PM

సినీ తారలంతా కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలికారు. న్యూ ఇయర్‌ వేళ పవన్‌ కల్యాణ్‌ ఫాన్స్ కు గుడ్‌న్యూస్‌ చెప్పారు .

సినీ తారలంతా కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలికారు. న్యూ ఇయర్‌ వేళ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఫాన్స్ కు గుడ్‌న్యూస్‌ చెప్పారు . ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ  సినిమా రానున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. 

ఇక ఈ ఏడాది నటీనటుల ఖాతాల్లో హిట్‌లు పడాలని కోరుకుంటూ మూవీ టీమ్స్‌ కొత్త సినిమా పోస్టర్లను రిలీజ్ చేశాయి.  కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు, లుక్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. 

Updated Date - Jan 01 , 2026 | 01:25 PM