సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తండ్రి కాబోతున్న.. నారా వారి అబ్బాయి! వీడియో వైర‌ల్

ABN, Publish Date - Apr 30 , 2026 | 11:24 PM

నారా వారి ఇంట మ‌రో వార‌సుడు, వార‌సురాలు రాబోతున్నారు. ప్ర‌ముఖ న‌టుడు నారా రోహిత్, శిరీషా దంప‌తులు త్వ‌ర‌లో త‌ల్లిదండ్రులు కాబోతున్నారు.

nara rohith

నారా వారి ఇంట మ‌రో వార‌సుడు, వార‌సురాలు రాబోతున్నారు. ప్ర‌ముఖ న‌టుడు నారా రోహిత్ (Nara Rohit), శిరీషా (Sireesha Lella) దంప‌తులు త్వ‌ర‌లో త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవ‌ల వారి ఇంట ఈ దంప‌తులు స్పెష‌ల్‌గా చేయించిన‌ బేబీ బంప్‌కు సంబంధించిన ఫొటో షూట్ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా రోహిత్ అభామానుల‌తో పాటు నారా, నంద‌మూరి ఫ్యామిలీ ఫ్యాన్స్, సినీ సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఇదిలాఉంటే గ‌త సంవ‌త్స‌రం ఆక్టోబ‌ర్‌ నెలాఖ‌రున నారా రోహిత్, శిరీషాల వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

Updated Date - May 01 , 2026 | 06:50 AM