Thursday Tv Movies: జనవరి 22, గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN, Publish Date - Jan 21 , 2026 | 09:14 AM
ఈ గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు హిట్, క్లాసిక్ సినిమాలు ప్రసారం కానున్నాయి.
ఈ గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు హిట్, క్లాసిక్ సినిమాలు ప్రసారం కానున్నాయి. కుటుంబంతో కలిసి చూసే వినోదాత్మక చిత్రాలతో పాటు యాక్షన్, డ్రామా సినిమాలు కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం టీవీ ఛానల్ వారీ జాబితా చూడండి.
జనవరి 22, గురువారం తెలుగు టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – తొలిముద్దు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
తెల్లవారుజాము 12 గంటలకు – ముద్దుల మావయ్య
ఉదయం 9 గంటలకు – అనుబంధం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – జోకర్
రాత్రి 10 గంటలకు – వీరాంజనేయులు విహార యాత్ర
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ముత్యాల ముగ్గు
ఉదయం 7 గంటలకు – శ్రీవారి ముచ్చట్లు
ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు
మధ్యాహ్నం 1 గంటకు – ఆమరజీవి
సాయంత్రం 4 గంటలకు – దసరా బుల్లోడు
రాత్రి 7 గంటలకు – బంగారు బొమ్మలు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – చెట్టు కింద ఫ్లీడర్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – రాయన్
మధ్యాహ్నం 3.30 గంటలకు – దొంగోడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – చిన్నదాన నీ కోసం
తెల్లవారుజాము 1.30 గంటలకు – అంజలి సీబీఐ
తెల్లవారుజాము 4.30 గంటలకు – శృతిలయలు
ఉదయం 7 గంటలకు – త్రినేత్రుడు
ఉదయం 10 గంటలకు – ఫిట్టింగ్ మాస్టర్
మధ్యాహ్నం 1 గంటకు – నేను శైలజ
సాయంత్రం 4 గంటలకు – మాతృదేవోభవ
రాత్రి 7 గంటలకు – నువ్వు వస్తావని
రాత్రి 10 గంటలకు – మెరుపు కలలు
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – రౌడీబాయ్స్
తెల్లవారుజాము 3 గంటలకు – గీతా గోవిందం
ఉదయం 9 గంటలకు – సరిపోదా శనివారం
సాయంత్రం 4.30 గంటలకు – గణేశ్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – ది రోడ్
తెల్లవారుజాము 3 గంటలకు – చినబాబు
ఉదయం 7 గంటలకు – లక్ష్మీ రావే మా ఇంటికి
ఉదయం 9 గంటలకు – నాన్న
మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు – భలే దొంగలు
సాయంత్రం 6గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్
రాత్రి 9 గంటలకు – రామయ్య వస్తావయ్యా
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – వినయ విధేయ రామా
తెల్లవారుజాము 3 గంటలకు – 143 ఐ మిస్ యూ
ఉదయం 5 గంటలకు – బుజ్జిగాడు
ఉదయం 9 గంటలకు – పోలీసోడు
సాయంత్రం 4.30 గంటలకు – డీజే టిల్లు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు – షాక్
ఉదయం 7 గంటలకు – అందమైన జీవితం
ఉదయం 9 గంటలకు – ఆది పురుష్
మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి
సాయంత్రం 3.30 గంటలకు – విరూపాక్ష
రాత్రి 6 గంటలకు – డీజే టిల్లు 2
రాత్రి 9 గంటలకు – ది వారియర్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – రైల్
తెల్లవారుజాము 2.30 గంటలకు – సింధు భైరవి
ఉదయం 6 గంటలకు – మనీ
ఉదయం 8 గంటలకు – అయోగ్య
ఉదయం 11 గంటలకు – హలో బ్రదర్
మధ్యాహ్నం 2 గంటలకు – పల్లెటూరి మొనగాడు
సాయంత్రం 5 గంటలకు – విశ్వాసం
రాత్రి 8.30 గంటలకు – కింగ్ ఆఫ్ కోతా
రాత్రి 11 గంటలకు – అయోగ్య