సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Theatre Releases This Week: పెద్ది ఒక‌టే కాదు ఈ వారం.. థియేటర్లలోకి వస్తున్న కొత్త చిత్రాలివే!

ABN, Publish Date - Jun 03 , 2026 | 04:24 PM

సినిమా ప్రేమికులకు గుడ్ న్యూస్. ఈ వారం థియేటర్లలోకి పలు క్రేజీ చిత్రాలు విడుదలవుతున్నాయి.

theater movies

సినీ ప్రియులకు మరో కొత్త వారం.. మరో కొత్త వినోదం. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పలు చిత్రాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నాయి. భారీ చిత్రాల నుంచి ఆసక్తికరమైన చిన్న సినిమాల వరకు విభిన్న జానర్లలో రూపొందిన మూవీస్ విడుదలకు సిద్ధమయ్యాయి.

ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ న‌టించిన పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుద‌ల అవుతుండ‌గా ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి ఈ చిత్రం పైనే ఉంది. ఇక బాలీవుడ్ నుంచి బాబీ డియోల్ న‌టించిన బంద‌ర్‌, వ‌రుణ్ దావ‌న్‌, మృణాల్ ఠాకూర్‌, పూజా హెగ్డే లు న‌టించిన హై జ‌వానీతో ఇష్క్ హోనా మై వంటి ప్ర‌ముఖ‌ చిత్రాలు ఉఉన్నాయి.

ఇవేగాక అన్నింటిక‌న్నా ముఖ్యంగా హాలీవుడ్ నుంచి హీమాన్ చిత్రం పెద్ద ఎత్తున మ‌న ఇండియాలో ప్ర‌ధాన భాష‌లన్నింటిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌డం విశేషం. త‌మిళం నుంచి అర డ‌జ‌న్ క‌న్న‌డ, మ‌ల‌యాళం నుంచి ఒక్కోటి చొప్పున థియేట‌ర్ల‌కు వ‌స్తున్నాయి. మరి ఈ వారం బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆ సినిమాలేవో ఓ లుక్కేయండి.


ఈవారం థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న చిత్రాల జాబితా

Hindi

Peddi

Bandar Jun 5

Hai Jawani Toh Ishq Hona Hai Jun 5

He-Man and The Masters of The Universe Jun 5

English

Peddi

He-Man and The Masters of The Universe Jun 5

Malayalam

Peddi

Mollywood Times Jun 5

He-Man and The Masters of The Universe Jun 5

Telugu

Peddi

He-Man and The Masters of The Universe Jun 5

Tamil

Peddi

Aatti

Irattaiyar

Samharam

Parimala and Co

Alagana Mamiya

Sannidhanam P O

He-Man and The Masters of The Universe Jun 5

Kannada

Peddi

Mango Pachcha

Marathi

Jeev Guntla

Tumbadchi Manjula

Gujarati

Sargam

NRI Dulhan

Updated Date - Jun 03 , 2026 | 04:48 PM