సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday Tv Movies: ఫిబ్ర‌వ‌రి 24, మంగళవారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Feb 23 , 2026 | 12:27 PM

ఇంట్లోనే ఫ్యామిలీతో క‌లిసి ఎంట‌ర్‌టైన్‌ మెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి తెలుగు టీవీ ఛానెళ్లు ఈ రోజు కూడా పలు ఆసక్తికర చిత్రాలను ప్రసారం చేయబోతున్నాయి.

Tv Movies

మంగ‌ళ‌వారం టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూసేయాలనుకుంటున్నారా? ఇంట్లోనే ఫ్యామిలీతో క‌లిసి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి తెలుగు టీవీ ఛానెళ్లు ఈ రోజు కూడా పలు ఆసక్తికర చిత్రాలను ప్రసారం చేయబోతున్నాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి విభిన్న జానర్లకు చెందిన సినిమాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ మంగ‌ళ‌వారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఓ లుక్కేద్దాం. 📺✨


మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఇద్ద‌రూ ఇద్ద‌రే

రాత్రి 9 గంట‌ల‌కు – సమాచారం లేదు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

రాత్రి 12 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పెళ్లాడి చూపిస్తా

రాత్రి 9 గంట‌ల‌కు – దీవించండి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌క్త తుకారం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంట‌లకు – శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 7 గంట‌ల‌కు – మన ఊరి పాండ‌వులు

మిడ్‌నైట్ 1 గంట‌కు – వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్యామ్ సింగ‌రాయ్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – నేను శైల‌జ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శీను వాసంతి ల‌క్ష్మి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – వెంక‌టాద్రి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – నిన్ను చూశాక‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అదృష్టం

ఉద‌యం 10 గంట‌ల‌కు – కోరుకున్న ప్రియుడు

మధ్యాహ్నం 1 గంటకు – జిల్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – గ్యాంగ్ లీడ‌ర్ (నాని)

రాత్రి 7 గంట‌ల‌కు – అల్లుడు అదుర్స్‌

రాత్రి 10 గంట‌ల‌కు – నాంది

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సంతోషం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆట‌

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – టాక్సీవాలా

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ఆట‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – నెక్ట్స్ నువ్వే

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓరేయ్ బుజ్జిగా

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెడీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – జ‌వాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్పైడ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ధీరుడు

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – జ‌వాన్‌

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – నిన్నుకోరి

ఉద‌యం 5 గంట‌ల‌కు – నేనేరాజు నేనే మంత్రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఓ బేబీ

రాత్రి 11 గంట‌ల‌కు – ఓ బేబీ

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – లంబ‌సింగి

ఉద‌యం 9 గంట‌ల‌కు – నిర్మ‌లా కాన్వెంట్

మధ్యాహ్నం 12 గంట‌లకు – ధ‌మాకా

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ఐ

రాత్రి 6 గంట‌ల‌కు – మ‌ర్యాద‌రామ‌న్న‌

రాత్రి 9 గంట‌ల‌కు – జులాయి

మిడ్‌నైట్ 12.30 గంట‌ల‌కు – అర్జున్

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అన్న‌దాత సుఖీభ‌వ‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు – సాహాసం

ఉద‌యం 11 గంట‌లకు – రాజు గారి గ‌ది2

మధ్యాహ్నం 2 గంట‌లకు – స్వామి

సాయంత్రం 5 గంట‌లకు – శ‌క్తి

రాత్రి 7.30 గంట‌ల‌కు – చాణ‌క్య‌

రాత్రి 11 గంట‌ల‌కు – సాహసం

Updated Date - Feb 23 , 2026 | 02:36 PM