సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: జ‌న‌వ‌రి 28, బుధవారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jan 27 , 2026 | 02:45 PM

ఇంట్లో కూర్చుని ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేయాలనుకునేవారికి బుధవారం కూడా టీవీ ఛానెల్స్ మంచి సినిమాలతో రెడీగా ఉన్నాయి.

Tv Movies

ఇంట్లో కూర్చుని ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేయాలనుకునేవారికి బుధవారం కూడా టీవీ ఛానెల్స్ మంచి సినిమాలతో రెడీగా ఉన్నాయి. క్లాసిక్ హిట్స్ నుంచి లేటెస్ట్ ఫేవరెట్లు వరకు, యాక్షన్, ఫ్యామిలీ, రొమాన్స్, కామెడీ జానర్లలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు ఈ రోజు ప్రసారం కానున్నాయి. రోజు పొడవునా టీవీ ముందు కూర్చునే సినీ ప్రేమికులకు ఇది పర్ఫెక్ట్ డే అని చెప్పొచ్చు. మ‌రి Jan 28 బుధవారం తెలుగు టీవీ ఛానెల్స్‌లో వచ్చే సినిమాల పూర్తి జాబితా ఇప్పుడే చూసేయండి.


Jan 28, బుధ‌వారం.. తెలుగు టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – పెళ్లి పుస్త‌కం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బ‌ల‌రాం

📺 ఈ టీవీ (E TV )

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – కొద‌మ‌సింహం

ఉద‌యం 9 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పందెంకోడి2

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఊరు పేరు భైర‌వ‌కోన‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్రేయ‌సిరావే

మధ్యాహ్నం 4.30 గంట‌ల‌కు – సుప్రీమ్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఖిలాడీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – స‌త్యం

ఉద‌యం 5 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – #బ్రో

రాత్రి 10 గంట‌ల‌కు – సామాన్యుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – అమ్మ నా కోడ‌లా

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – మ‌హాల‌క్ష్మి

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – తిప్ప‌రామీసం

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ర‌న్ రాజా ర‌న్

మధ్యాహ్నం 1 గంటకు – పోస్ట్‌మాన్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – లాఠి

రాత్రి 7 గంట‌ల‌కు – బాద్‌షా

రాత్రి 10 గంట‌ల‌కు – అమ్మ‌దొంగ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ప్ర‌జారాజ్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌గ‌న్మోహిని

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌ద‌న‌కామ‌రాజు క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంట‌లకు – భ‌లే మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు – ల‌క్ష్మీ క‌టాక్షం

రాత్రి 10 గంట‌ల‌కు – బీరువా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బింబిసార‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – కుటుంబ‌స్థుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఐడెంటిటీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పూజ‌

సాయంత్రం 6గంట‌ల‌కు – స్పైడ‌ర్

రాత్రి 9 గంట‌ల‌కు – కాష్మోరా

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– అర్జున్

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – సిల్లీఫెలోస్

ఉద‌యం 9 గంట‌ల‌కు – బీమ్లా నాయ‌క్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – రంగ‌స్థ‌లం

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

రాత్రి 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9 గంట‌ల‌కు – సీత‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – హ్యాపీడేస్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 6 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11.30 గంట‌లకు –

మధ్యాహ్నం 2 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు –

రాత్రి 8 గంట‌ల‌కు – తూటా

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - Jan 27 , 2026 | 02:51 PM