Wednesday Tv Movies: బుధవారం, Jan 07.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN, Publish Date - Jan 06 , 2026 | 01:06 PM
Jan 7, బుధవారం.. తెలుగు ప్రేక్షకులకు టీవీ ముందు కూర్చోబెట్టే సినిమా సందడి సిద్ధమైంది.
Jan 7, బుధవారం.. తెలుగు ప్రేక్షకులకు టీవీ ముందు కూర్చోబెట్టే సినిమా సందడి సిద్ధమైంది. 🎬ప్రముఖ ఛానెల్స్‌లో క్లాసిక్ హిట్స్ నుంచి రీసెంట్ బ్లాక్‌బస్టర్స్ వరకు వివిధ జానర్ల సినిమాలు ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఈ రోజు టీవీ సినిమాల జాబితా స్పెషల్ ట్రీట్‌లా ఉండనుంది. మరి ఈ రోజు వచ్చే సినిమాలేంటో ఓ లుక్కేయండి.
Jan 7, బుధవారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – రామకృష్ణులు
రాత్రి 10 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – బేబీ
ఉదయం 9.30 గంటలకు – ఖైదీ నం 786
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – భార్గవరాముడు
రాత్రి 10.30 గంటలకు – ఖైదీ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ముగ్గురు కొడుకులు
ఉదయం 7 గంటలకు – ముల్యాల పల్లకి
ఉదయం 10 గంటలకు – ప్రమీలార్జునీయం
మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు
సాయంత్రం 4 గంటలకు – నిప్పురవ్వ
రాత్రి 7 గంటలకు – సీతారామ కల్యాణం
రాత్రి 10 గంటలకు – అలెగ్జాండర్
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
తెల్లవారుజాము 3 గంటలకు – తులసి
ఉదయం 9 గంటలకు – రంగ రంగ వైభవంగా
సాయంత్రం 4.30 గంటలకు – అ ఒక్కటి అడక్కు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – జై చిరంజీవ
తెల్లవారుజాము 3 గంటలకు – లౌక్యం
ఉదయం 7 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను
ఉదయం 9 గంటలకు – అన్నవరం
మధ్యాహ్నం 12 గంటలకు – అందాల రాముడు
మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి
సాయంత్రం 6గంటలకు – రోబో2
రాత్రి 9 గంటలకు – యుగానికి ఒక్కడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అన్వేషణ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – సాంబ
మధ్యాహ్నం 3 గంటలకు – అశ్వద్ధామ
రాత్రి 10 గంటలకు – అపరిచితుడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆదిలక్ష్మి
తెల్లవారుజాము 1.30 గంటలకు – శ్రీమతి ఒక బహుమతి
తెల్లవారుజాము 4.30 గంటలకు – అంబులి 3డీ
ఉదయం 7 గంటలకు – వస్తాడు నా రాజు
ఉదయం 10 గంటలకు – ఖుషీ ఖుషీగా
మధ్యాహ్నం 1 గంటకు – నీ స్నేహం
సాయంత్రం 4 గంటలకు – సర్కార్
రాత్రి 7 గంటలకు – దృశ్యం
రాత్రి 10 గంటలకు – ప్రేమ చదరంగం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – రాజా ది గ్రేట్
తెల్లవారుజాము 2 గంటలకు – జనతా గ్యారేజ్
ఉదయం 5 గంటలకు – సాహాసం
ఉదయం 9 గంటలకు – సర్కారు వారి పాట
సాయంత్రం 4.30 గంటలకు – మట్టీకుస్తీ
రాత్రి 10.30 గంటలకు – సర్కారు వారి పాట
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – స్వామి2
తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు – టాప్‌గేర్
ఉదయం 9 గంటలకు – ఈగల్
మధ్యాహ్నం 12 గంటలకు – రంగస్థలం
సాయంత్రం 3 గంటలకు – బాపు
రాత్రి 6 గంటలకు – సలార్
రాత్రి 9.30 గంటలకు – జాంబీరెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – విజేత
తెల్లవారుజాము 2.30 గంటలకు – వైజయంతి
ఉదయం 6 గంటలకు – చారులత
ఉదయం 8 గంటలకు – మనమంతా
ఉదయం 11 గంటలకు – జల్సా
మధ్యాహ్నం 2 గంటలకు – నా పేరు శేషు
సాయంత్రం 5 గంటలకు – యమదొంగ
రాత్రి 8 గంటలకు – రాగల 24 గంటల్లో
రాత్రి 11 గంటలకు – మనమంతా