Friday Tv Movies: Feb13, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Feb 12 , 2026 | 11:52 AM
శుక్రవారం వచ్చేసింది.. వీకెండ్ మూడ్‌ను స్టార్ట్ చేయడానికి తెలుగు టీవీ ఛానళ్లు పలు హిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి.
శుక్రవారం వచ్చేసింది… వీకెండ్ మూడ్‌ను స్టార్ట్ చేయడానికి తెలుగు టీవీ ఛానళ్లు పలు హిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుంచి యాక్షన్, కామెడీ, రొమాంటిక్ మూవీస్ వరకు వివిధ జానర్లలో సినిమాలు ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కంఫర్ట్‌గా కూర్చొని టీవీ ముందర మంచి సినిమాలను ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.. మరి ఈ రోజు టీవీలలో వచ్చే సినిమాలేంటో ఓ లుక్ వేయండి.
శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – అభిమన్యుడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – సూర్యవంశం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – తారకరాముడు
రాత్రి 10.30 గంటలకు – బీరువా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – వినోదం
ఉదయం 10 గంటలకు – నిండు మనసులు
మధ్యాహ్నం 1 గంటకు – క
సాయంత్రం 4 గంటలకు – భలే ఉన్నాడే
రాత్రి 7 గంటలకు – తాత మనవడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆచార్య
మధ్యాహ్నం 3.30 గంటలకు – రగడ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – డ్రైవర్ రాముడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 4.30 గంటలకు – జస్టీస్ చక్రవర్తి
ఉదయం 7 గంటలకు – మిస్సమ్మ
ఉదయం 10 గంటలకు – మామ మంచు అల్లుడు కంచు
మధ్యాహ్నం 1 గంటకు – సుకుమారుడు
సాయంత్రం 4 గంటలకు – చిరంజీవులు
రాత్రి 7 గంటలకు – ఓసేయ్ రాములమ్మ
రాత్రి 10 గంటలకు – ప్రియమైన శ్రీవారు
📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 9 గంటలకు – బంగార్రాజు
సాయంత్రం 4.30 గంటలకు – ది గ్రేట్ ఇండియన్ కిచెన్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – మిస్టర్
ఉదయం 9 గంటలకు – మహాన్
మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 6 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
రాత్రి 9 గంటలకు – ది స్మైల్‌మ్యాన్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 5 గంటలకు – బుజ్జిగాడు
ఉదయం 9 గంటలకు – రాజా ది గ్రేట్
రాత్రి 10.30 గంటలకు – రాజా ది గ్రేట్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – జక్కన్న
ఉదయం 9 గంటలకు – 12th ఫెయిల్
మధ్యాహ్నం 12 గంటలకు – లక్కీ భాస్కర్
సాయంత్రం 3.30 గంటలకు – జులాయి
రాత్రి 6 గంటలకు – మ్యాక్స్
రాత్రి 9.30 గంటలకు – సర్కార్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 6 గంటలకు – అసుర
ఉదయం 8 గంటలకు – జాక్‌పాట్
ఉదయం 11 గంటలకు – విశ్వాసం
మధ్యాహ్నం 2 గంటలకు – బెదురులంక
సాయంత్రం 5 గంటలకు – మారన్
రాత్రి 8 గంటలకు – విక్రమ్
రాత్రి 11 గంటలకు – జాక్‌పాట్