సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: ఫిబ్రవరి 8, ఆదివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Feb 07 , 2026 | 01:16 PM

ఆదివారం వచ్చేసింది అంటే చిన్నా పెద్దా అందరూ ఇంట్లో కూర్చొని టీవీలో సినిమాలు చూసే టైమ్‌.

Tv Movies

ఆదివారం వచ్చేసింది అంటే చిన్నా పెద్దా అందరూ ఇంట్లో కూర్చొని టీవీలో సినిమాలు చూసే టైమ్‌. ప్రేక్షకుల కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రత్యేక షెడ్యూల్ సిద్ధం చేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ, జెమిని టీవీ, జెమిని మూవీస్ తదితర ఛానళ్లలో ఏయే సినిమాలు ప్రసారం కానున్నాయో ఇప్పుడు చూసేయండి.


ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – వెండెట్టా ( హాలీవుడ్ డ‌బ్బింగ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – దొంగ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అడ‌విదొంగ‌

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – శ్రీ వారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – శ్రీ వారికి ప్రేమ‌లేఖ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – దొంగ‌రాముడు

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – లారీ డ్రైవ‌ర్‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – అప్పుల అప్పారావు

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌లియుగ‌దైవం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆకాశ వీధిలో

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మాయి కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆత్మ‌బ‌లం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మ్యాడ్‌

సాయంత్రం 4 గంట‌లకు – ఆడ‌దే ఆధారం

రాత్రి 7 గంట‌ల‌కు – పండ‌గ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – 7th సెన్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌ర్షం

మధ్యాహ్నం 12 గంటల‌కు – హాయ్‌ నాన్న‌

మధ్యాహ్నం 3 గంటల‌కు – ఖ‌లేజా

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌రైనోడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – అమిగోస్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప‌ట్టుద‌ల‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – దొర‌సాని

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ధీరుడు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – అలీబాబా 40 దొంగ‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఫోర్ ఫ్రెండ్స్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – వైల్డ్ డాగ్స్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఆ అబ్బాయి చాలా మంచోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – జంప్‌జిలానీ

రాత్రి 7 గంట‌ల‌కు – చెన్న‌కేశ‌వ రెడ్డి

రాత్రి 10 గంట‌ల‌కు – అక్కా బావెక్క‌డ‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు – రాబిన్‌హుడ్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –స్టూడెంట్ నం1

ఉద‌యం 9 గంట‌ల‌కు – తుల‌సి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బొబ్బిలి రాజా

మధ్యాహ్నం 12 గంట‌లకు – హ‌ను మాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఇంద్ర‌

సాయంత్రం 6గంట‌ల‌కు – గుర్రం పాపిరెడ్డి

రాత్రి 9 గంట‌ల‌కు – ఆట‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – త‌ల‌వ‌న్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఓదెల‌2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అ ఆ

ఉద‌యం 7 గంట‌ల‌కు – బెండు అప్పారావు

ఉద‌యం 9 గంట‌ల‌కు – F3

మధ్యాహ్నం 12 గంట‌లకు – జై చిరంజీవ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – డీ మాంటే కాల‌నీ2

సాయంత్రం 6గంట‌ల‌కు – మాజాకా

రాత్రి 9 గంట‌ల‌కు – ఆ ఒక్క‌టి అడ‌క్కు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– జాక్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ‍– క‌రెంట్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు –చంద్ర‌ముఖి

ఉద‌యం 9 గంట‌ల‌కు – డాకూ మ‌హారాజ్‌

మధ్యాహ్నం 1 గంట‌కు – rrr

సాయంత్రం 5 గంట‌ల‌కు – పుష్ప‌2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– షాక్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – డార్లింగ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిచ్చ‌గాడు 2

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఎలెవ‌న్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ఓం భీం భుష్‌

రాత్రి 6 గంట‌ల‌కు – ధ‌మాక‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌లార్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – పాండురంగ‌డు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – గోకులంలో సీత‌

ఉద‌యం 11 గంట‌లకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – స్వాతి ముత్యం

సాయంత్రం 5 గంట‌లకు – హో బేబీ

రాత్రి 8 గంట‌ల‌కు – విశ్వాసం

రాత్రి 11 గంట‌ల‌కు – గోకులంలో సీత‌

Updated Date - Feb 07 , 2026 | 02:08 PM